మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను అధినేత పవన్ నియమించారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జిలను, పి.ఓ.సి.లను, మండలాధ్యక్షులను కలుపుకుని, సమావేశాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసే విధంగా వ్యవహరించాలని పవన్ కోరారు.
పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తలు వీరే..
శ్రీకాకుళం: కొరికన రవి కుమార్
విజయనగరం: లోకం నాగ మాధవి
విశాఖపట్నం: సిహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
అనకాపల్లి: పంచకర్ల రమేశ్ బాబు
అరకు: వంపూరు గంగులయ్య
కాకినాడ: తుమ్మల రామస్వామి
రాజమండ్రి: యర్నాగుల శ్రీనివాసరావు
అమలాపురం: బండారు శ్రీనివాసరావు
నరసాపురం: కొటికలపూడి గోవిందరావు
ఏలూరు: రెడ్డి అప్పల్నాయుడు
మచిలీపట్నం: బండి రామకృష్ణ
విజయవాడ: సామినేని ఉదయబాను
గుంటూరు: గాదె వెంకటేశ్వర రావు
బాపట్ల: వజ్రాణమ్ మార్కండేయబాబు
నరసరావుపేట: కిలారు రోశయ్య
ఒంగోలు: షేక్ రియాజ్
నెల్లూరు: వేములపాటి అజయ కుమార్
కడప: తాతంశెట్టి నాగేంద్ర
రాజంపేట: అతికారి కృష్ణ
కర్నూలు: చింతా సురేష్
నంద్యాల: నయుబ్ కమల్
అనంతపురం: టి.సి. వరుణ్
హిందూపురం: చిలకం మధుసూదన్ రెడ్డి
చిత్తూరు: పసుపులేటి హరిప్రసాద్