Search
Close this search box.

  CMRF కోసం కావాల్సినవి ఇవే..!

CMRF కోసం కావాల్సినవి ఇవే..!
February 24, 2025 10:51 PM | Aditya369 News

CMRF కోసం కావాల్సినవి ఇవే..!

ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏయే సర్టిఫికెట్లు కావాలో చాలా మందికి తెలియదు. దీనికోసం ఆసుప‌త్రితో పేషంట్‌కు ఖ‌ర్చు పెట్టిన ఫైన‌ల్‌ బిల్స్, ఎసెన్షియల్ సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ఇన్ పేషెంట్ బిల్, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్, ఆధార్ కార్డు మ‌రియు బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొద‌టిపేజీ, రేషన్ కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు ఇవ్వాలి. వీటితోపాటు ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే/ ఇన్‌ఛార్జి సిఫార్సులేఖ త‌ప్ప‌నిస‌రిగా జ‌త చేయాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore