Search
Close this search box.

  ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

February 21, 2025 11:42 AM | Aditya369 News

ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు.మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి.ప్రథమ,ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వనున్నా రు.వేసవి దృష్ట్యా ఆయా కేంద్రాలవద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రశ్న పత్రాల లీకేజీ వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు