విద్యుత్ లైన్ల మరమ్మత్తులలో భాగంగా ది.21/02/25 శుక్రవారం ఉదయం గం.8.00 నుంచి ఉదయం గం.12.00 వరకు పిఠాపురంలో చిట్టిడితోట, మంగాయమ్మరావు పేట,కరివేపాకుపేట,సీతయ్యగారితోట,విద్యుత్ నగర్, రాజుగారికోట,మున్సిపల్ ఆఫీస్ ఏరియా,మార్కెట్ ఏరియా,విరవాడ రోడ్, రయానాదుల కాలనీ,పాదగయ,కత్తుల గూడెం,కాకినాడ రోడ్,కొండప్ప వీధి, చిత్రాడ బ్రిడ్జి, పాలిటెక్నిక్ కాలేజ్,జడ్జీ క్వార్టర్స్,గవర్నమెంట్ హాస్పిటల్, రూరల్ పోలీస్ స్టేషన్,R&B గెస్ట్ హౌస్,సామర్లకోట రోడ్,గురుకుల పాఠ శాల,పక్షుల మర్రి చెట్టు,సకలయ్య చెరువు,గాంధీ బొమ్మ సెంటర్,నుకాలమ్మ గుడి వీధి పరిసర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు.
