Search
Close this search box.

  గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

సామర్లకోట- పిఠాపురం రోడ్డులో మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.దాంతో ఆ వ్యక్తి తలకు బలమైన గాయాలై రోడ్డుమీద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.అది గమనించిన స్థానికులు 108కు ఫోన్ చేయడంతో సిబ్బంది క్షతగాత్రుని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కాగా ఈ ప్రమాధానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు