Search
Close this search box.

  అన్న‌వ‌రం, త‌లుపుల‌మ్మ ఆల‌యాల‌కు అరుదైన అవ‌కాశం

February 18, 2025 10:04 PM | Aditya369 News

అన్న‌వ‌రం, త‌లుపుల‌మ్మ ఆల‌యాల‌కు అరుదైన అవ‌కాశం

కాకినాడ జిల్లాలో ప్ర‌ముఖ క్షేత్ర‌మైన అన్న‌వ‌రం, త‌లుపుల‌మ్మ ఆల‌యాల‌కు అరుదైన అవ‌కాశం ద‌క్కింది. తిరుప‌తిలో నిర్వ‌హించిన అంతర్జాతీయ టెంపుల్ సమ్మిట్ 17 దేశాలు, 1581 ఆల‌యాల‌తో ఐటీసీఎక్స్ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఏపీ నుండి 8 ఆలయాలకు అవకాశం ద‌క్కింది. వీటిలో కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ లోవ,అన్నవరం దేవస్థానాల నమూనాలు సమ్మిట్లో ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మకత వెల్లివెరిసే కాకినాడ జిల్లాలో దేవాదాయశాఖ ఇచ్చిన ప్రాధాన్యతతో అంతర్జాతీయ స్థాయిలో ఈ రెండు ఆల‌యాలకు ప్రాధాన్య‌త ద‌క్కింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు