చలో తుని పిలుపు నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలతో కలిసి తుని బయలుదేరిన పెద్దాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దవులూరి దొరబాబు ను సామర్లకోట వద్ద పోలీసుల అడ్డుకున్నారు.దొరబాబు ను అడ్డుకున్న బడేలమ్మ చెరువు వద్ద ప్రాంతంలోనే, ఆయన కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. తమకు పూర్తి మద్దతు ఉన్న బలవంతంగా కౌన్సిలర్లను లాక్కునే ప్రయత్నం టిడిపి చేస్తుందని దొరబాబు అన్నారు.
