జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహించను న్నారు.పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి,ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సంద ర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నాను.గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించినంతరం నిర్వహిస్తున్న సభ ఇది.
