ఫిబ్రవరి17 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త ఫాస్ట్టాగ్ రూల్స్ అమల్లోకి రాను న్నాయి.ఫాస్ట్టాగ్ లో తగిన బ్యాలెన్స్ లేకపోవడం,కెవైసీ పెండింగ్,ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే ఫాస్ట్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది.టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60నిముషాలు కంటే ఎక్కువ టైం ఫాస్ట్టాగ్ ఇనాక్టివ్,బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది.స్కాన్ చేసిన 10 నిమిషా లు తర్వాత ఇన్ఫ్ర్యాక్టివ్ లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.
