సామర్లకోట-పిఠాపురం రోడ్ లో ఉన్న టిడ్కో కాలనీ వద్ద అపరిచితుల పట్ల స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సిఐ కృష్ణ భగవాన్ సూచించారు.ఇటీవ
ల రాత్రి సమయంలో టిడ్కోగృహ సముదాయాల్లో జరుగుతున్న దొంగ తనల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని పై సీఐ,సిబ్బందితో ఆ ప్రాంతా న్ని పరిశీలించి మాట్లాడుతూ ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు.అలాగే గృహాలలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అద్దె కొరకు వచ్చిన సరే వారి గురించి సమాచారం ఇవ్వాలన్నారు.
