ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ ఎ శ్రీవిద్య సంజీవయ్య చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులు అర్పించి సంజీవయ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా అందించిన సేవలను వివరించారు.ఈ కార్యక్రమం లో మేనేజర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
