Search
Close this search box.

  రోడ్డు ప్రమాధంలో ముగ్గురికి గాయాలు

February 13, 2025 10:17 PM | Aditya369 News

రోడ్డు ప్రమాధంలో ముగ్గురికి గాయాలు

రెండు బైక్ లు ఢీకొన్న ప్రమాధంలో పెద్దాపురం - సామర్లకోట రోడ్డులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిలో ఇద్దరు మైనర్లతో పాటుగా మరో వ్యక్తి ఉన్నారు.ప్రమాధ స్థలానికి చేరుకున్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక పోలీసు వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రెండు బైక్ లు ఢీకొన్న ప్రమాధంలో పెద్దాపురం – సామర్లకోట రోడ్డులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిలో ఇద్దరు మైనర్లతో పాటుగా మరో వ్యక్తి ఉన్నారు.ప్రమాధ స్థలానికి చేరుకున్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక పోలీసు వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు