ఈ నెల16 నుండి 26 వరకు కాకినాడ -సర్పవరం రైల్వేస్టేషన ల మధ్యలో ఉన్న అత్యుతపురం రైల్వే గేట్ మూసివేస్తున్నట్టు కాకినాడ సెక్షన్ ఇంజనీర్ ఎం రమేష్,అసిస్టెంట్ ఇంజినీర్ పి వి ఎస్ ఎన్ శాస్త్రి తెలిపారు.ట్రాక్ కు మరమ్మత్తులు జరగనున్న నేపథ్యంలో గేటు ముసివేస్తున్నామని అచ్యుతపురం గేటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు ఎంచుకుని రైల్వే సిబ్బందికి సహకరించాలన్నారు.
