వుహాన్ ల్యాబ్‌లో కరోనావైరస్ జన్యుమార్పిడి పరిశోధన జరగలేదని చైనా స్పష్టం చేసింది. మహమ్మారి చైనాలోని ‘వుహాన్ ల్యాబ్’ నుండే కరోనా వైరస్ లీక్ అయిందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో చైనా తాజాగా మరోసారి స్పందించింది.