Search
Close this search box.

  బర్డ్ ఫ్లూ పై సీఎం చంద్రబాబు సమీక్ష

February 13, 2025 7:59 AM | Aditya369 News

బర్డ్ ఫ్లూ పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ తో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore