Search
Close this search box.

  ఫిబ్రవరి15 వరకు మేడారం జాతర

ఫిబ్రవరి 15 వరకు సాగనున్న మేడారం సమ్మక్క సారక్క జాతర.ఇప్పటికే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు.ప్రభుత్వ ఏర్పాట్లను స్వయం గా పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క.అమ్మవార్లను దర్శించుకునేందుకు 15 లక్షల నుండి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు