Search
Close this search box.

  వందే భారత్ రైలులో పొగ

February 11, 2025 9:00 AM | Aditya369 News

వందే భారత్ రైలులో పొగ

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న వందే భారత్ రైలు ఓ బోగీలో పొగ కమ్ముకుంది.భోగీ మొత్తం పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందో ళన చెందారు.ఈ క్రమంలో ఆ పొగ ఫైర్ వల్ల వచ్చింది కాదని ఎవరో వాష్ రూమ్ లో సిగరెట్ తాగడం వల్ల వచ్చిందని టికెట్ కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దాంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు