Search
Close this search box.

  వారణాసిలోకి వాహనాలు నిషేధం

February 11, 2025 6:55 AM | Aditya369 News

వారణాసిలోకి వాహనాలు నిషేధం

వారణాసిలో భారీ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా ఫిబ్రవరి 12వరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలను పరిపాలన నిషేధించింది. UP-65కాకుండా వేరే ఏ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను నగరంలోకి అనుమతించరు. వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమైన ట్రక్కులు, వాహనాలను అర్ధరాత్రి 12గంటల నుండి తెల్లవారుజామున 4గంటల వరకు విశ్వేశ్వర్ంజ్మండి, పహాడియా మండిలకు వెళ్లడానికి అనుమతి స్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore