Search
Close this search box.

  అర్చకుడిని పరామర్శించిన తెలంగాణ జనసేన

అర్చకుడిని పరామర్శించిన తెలంగాణ జనసేన
February 10, 2025 11:19 PM | Aditya369 News

అర్చకుడిని పరామర్శించిన తెలంగాణ జనసేన

దాడికి గురైన చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ను తెలంగాణ జనసేన నాయకులు పరామ ర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ జనసేన నాయకులు మహేందర్ రెడ్డి,శంకర్ గౌడ్ లు అర్చకులు నివాసానికి చేరుకుని ఆయ‌న‌పై జ‌రిగ‌న దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఎటువంటి భయభ్రాంతులకు లోనవ్వద్దని తాము అర్చ‌కుల‌కు అండగా ఉంటామని భరోసా నిచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు