Search
Close this search box.

  ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా..! ఎప్పుడంటే..?

January 28, 2025 12:32 PM | Aditya369 News

ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా..! ఎప్పుడంటే..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప2: ది రూల్' సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. గత ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైంది. ఆ తర్వాత మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు.

దీంతో సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు అయింది. జత చేసిన సన్నివేశాలతో కూడిన సినిమానే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పుష్ప2 సినిమా భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప2: ది రూల్’ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. గత ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైంది. ఆ తర్వాత మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు.

దీంతో సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు అయింది. జత చేసిన సన్నివేశాలతో కూడిన సినిమానే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పుష్ప2 సినిమా భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore