Search
Close this search box.

  భూములు తీసుకోవద్దంటూ పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన..

January 14, 2025 10:59 AM | Aditya369 News

భూములు తీసుకోవద్దంటూ పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన..

రింగ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాలో కొందరు రైతులు సకినాలతో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరెపల్లి - పైడిపల్లి - కొత్తపేట గ్రామాల మీదుగా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఈ ప్రతిపాదన కారణంగా తాము విలువైన భూములను కోల్పోతున్నామంటూ వరంగల్ మండలం ఆరెపల్లి శివారులోని పంట భూముల్లో సకినాలు చేస్తూ నిరసన తెలిపారు. నిన్న సోమవారం భోగి. ఈ క్రమంలో పలువురు రైతులు పంట పొలాల్లో సకినాలు పోస్తూ నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు.

రింగ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాలో కొందరు రైతులు సకినాలతో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరెపల్లి – పైడిపల్లి – కొత్తపేట గ్రామాల మీదుగా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఈ ప్రతిపాదన కారణంగా తాము విలువైన భూములను కోల్పోతున్నామంటూ వరంగల్ మండలం ఆరెపల్లి శివారులోని పంట భూముల్లో సకినాలు చేస్తూ నిరసన తెలిపారు. నిన్న సోమవారం భోగి. ఈ క్రమంలో పలువురు రైతులు పంట పొలాల్లో సకినాలు పోస్తూ నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు