పంచాయతీలకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సొమ్మును అందచేసారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సాయి వేదికలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు అధ్యక్షతన నిర్వహించిన చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాజీ, యనమల రామకృష్ణుడు చేతుల మీదుగా అందజేశారు. ఏడు గ్రామ పంచాయతీలకు ఏడు లక్షలు అందించారు
