అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 50 మంది ప్రణీకులతో నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది.రాజవొమ్మింగి మండలం బొర్నగూడెం వద్ద ఇనుప బ్రిడ్జికి ఢీకొని పక్కకు ఒరిగిపోయింది .బస్సులో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.
