జగన్ లండన్ పర్యటనకు కోర్టు బ్రేక్ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు.సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్ పోర్ట్ రద్దయింది. దీంతో జనరల్ పాస్ పోర్టు కోసం ఆయన దరఖాస్తు చేశారు. ఐదు సంవత్సరాలు పాటు పాస్ పోర్టు కి అనుమతి కోరుతూ విజయవాడ లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఒక్క ఏడాదికి మాత్రమే పాస్ పోర్టు కి అనుమతి ఇవ్వడంతో జగన్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది
