కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం నుండి భారీ ఎత్తున ఆహార సామాగ్రి విజయవాడ తరలిసున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వరద బాధితులకు కూడా జనసేన ఎన్నారై సంఘం సహకారం అందిస్తుంది. 20 లక్షల విలువ చేసే15 టన్నుల నిత్యవస సామాగ్రిని జనసేన పార్టీ కార్యాలయానికి తరలించారు.
