పవన్ కళ్యాణ్ పిలుపుతో అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కల చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మారేడు ,గానుగ ,చింత, మామిడి ,పనస , నేరేడు అన్ని రకాల మొక్కలను పంపిణీ చేశారు. ప్రకృతి విరుద్ధ మొక్కలు కాకుండా ప్రకృతి సిద్ధమైన మొక్కలను పంపిణీ చేశామని ఆజాద్ ఫౌండేషన్ తెలిపింది.
