Search
Close this search box.

  పిఠాపురం మున్సిపల్ డిఈ సస్పెన్షన్

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ డీఈ గా పనిచేస్తున్న ఎస్ భవాని శంకర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. శనివారం కౌన్సిల్ సమావేశంలో కమిషనర్, డిఈ ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నుండి డిఈని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు