కాకినాడ జిల్లాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రభావంగా వీధులన్నీ జలమయంగా మారాయి . వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచి వుండటంతో జనం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . వర్షపు నీటిలోనే ప్రయాణం చేస్తున్నారు .మున్సిపల్ , పంచాయితీ అధికారులు నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
