వైసీపీ నుంచి నెగ్గిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ రాజ్యాసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈ రెండు రాజ్యసభ ఎంపీ పోస్టుల కోసం టీడీపీ కూటమిలోని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అందులో టీడీపీ తరుపున గల్లా జయదేవ్, జనసేన తరపున నాగబాబు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
