వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి కాసేపట్లో మండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి తమ రాజీనామాలను సమర్పించనున్నారు. తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కాగా, కర్రి పద్మశ్రీ గవర్నర్ కోటాలో, కల్యాణ్ చక్ర వర్తి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్నారు
