Search
Close this search box.

  నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్

నవోదయలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆధార్ , ఫోటో, విద్యార్థి సంతకం, తల్లి/తండ్రి సంతకం, నవోదయ వైబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి పూర్తి చేసిన దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తులు ఇవ్వడానికి సెప్టెంబర్, 19 ఆఖరి తేదీ. జనవరి 18 , 2025 సంవత్సరంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు