కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ దేవస్థానంలో స్వీపర్ పని చేయడానికి వచ్చిన ప్రసాద్ విద్యుత్ షాక్ కి గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ షాక్ తగలడంతో అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గాయపడ్డ ప్రసాద్ ది పిఠాపురం యానాద కాలనీ గా చెబుతున్నారు
