Search
Close this search box.

  ఐటీలో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : నారా లోకేష్

ఏపీలో ఐటి లో 4 లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో ఐటి నిపుణులతో భేటీ అయిన లోకేష్ మాట్లాడుతూ దేశంలో టాప్ -10 ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, రోబోటిక్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాలతో అనుసంధానిస్తామన్నారు. విశాఖపట్నాన్ని 100 బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా తయారు చేస్తామన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు