తల్లిదండ్రులు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని కోపంతో తాళం చెవులు, నెయిల్కట్టర్లు, మింగాడు బీహార్లోని మోతిహారికి చెందిన ఓ బాలుడు.కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ కడుపు నొప్పి రావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలుడి కడుపులో ఉన్న వస్తువులు చూసి కంగుతున్నారు. ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు









