అనుమానంతో భార్యను దంబుల్స్ తో తలపై కొట్టి ఓ భర్త హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో జరిగింది. తుపాకుల సాయి, అరుణ దంపతులు.వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం. సాయి కోడిగుడ్ల వ్యాన్ మీద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు .భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.,ఆవేశంతో డంబెల్స్ తో భార్య తలపై మోదడంతో ఆమె మృతిచెందింది.
