తమిళ్ స్టార్ హీరో విజయ్ . ‘తమిళ వెట్రి కజగం’ అనే పేరుతో పార్టీని స్థాపించాడు.తాజాగా విజయ్ న తన పార్టీ జెండాని ఆవిష్కరించా రించాడు. పైన కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్ తో ఉంది. మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి.
