పచ్చని సంసారాలు కూల్చడానికి , సమాజంలో హానికరమైన సందేశాలు పంపడానికి మాత్రమే వేణు స్వామి జాతకాలు చెబుతున్నారని బ్రాహ్మణ సేవా పరిషత్ తీవ్రంగా మండిపడింది . జర్నలిస్టు టీవీ5 మూర్తి పై వేణు స్వామి చేసిన ఆరోపణలను బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఖండించారు . పిఠాపురంలో సమావేశమైన వేణు స్వామి తీరుపై చర్చించారు.
