అనకాపల్లి జిల్లా సెజ్ ప్రాంతంలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు స్వగ్రామం కాకినాడ జిల్లా సామర్లకోట.సామర్లకోటలో గాంధీనగర్ లో తల్లిదండ్రులు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు.భార్య సాయి దుర్గ,కుమారుడు మాన్విత్, కుమార్తె సాన్విత కలిసి విశాఖపట్నంలో ఉంటున్నారు. ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ విభాగంలో నాగబాబు పనిచేస్తున్నారు.
