అనకాపల్లి వద్ద అచ్యుతాపురం సేజ్ లో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా, 70 మంది వరకు గాయాలయ్యాయి. శిథిలాలు కింద చిక్కుకున్న కార్మికులను గుర్తిస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశించారు
