Search
Close this search box.

  దేముడమ్మకు ఏసీబీ బ్రేక్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా ఎస్సై

August 21, 2024 10:22 PM | Aditya369 News

దేముడమ్మకు ఏసీబీ బ్రేక్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా ఎస్సై

విశాఖ జిల్లా మల్కాపురం శాంతి భద్రతల విభాగం సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న దేముడమ్మను ఎసిబి ట్రాప్ చేసి పట్టుకుంది. ఒక చీటింగ్ కేసులో 50 వేలు డిమాండ్ చేయగా, 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఈ మహిళ ఎస్సై పట్టుబడ్డారు. ఆమెని ఏసీబీ విచారిస్తోంది. ఇటీవల దేముడమ్మ నూతన గృహంలో ప్రవేశించారు. ఆమె వ్యవహార శైలి బాగోలేదని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు