తమిళ స్టార్ దళపతి విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం(TVK) జెండాను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు.
తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు ఇది నాంది.. గెలుపు మనదే అంటూ విజయ్ లేఖను విడుదల చేశారు. జెండా ఆవిష్కరణతోపాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు సమాచారం
