మంగళగిరిలోని జనసేన పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ కలిశారు.నర్సాపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య, పేరుపాలెం బీచ్ వద్ద మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు తదితర అంశాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
