Search
Close this search box.

  యువకుడి మర్మాంగం పై యువతి కత్తితో దాడి

పెళ్లికి నిరాకరించాడని మహారాష్ట్రలో థానేలో ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసిన యువతి పై పోలీసులు కేసు నమోదు చేశారు.31 ఏళ్ల ప్రియుడునీ పెళ్లి చేసుకోవాలని , 26 ఏళ్ల యువతి కోరింది. అయితే అతడు పెళ్లికి మాత్రం నిరాకరించాడు. కోపోద్రెకురాలైన యువతి ఇంట్లో ఉన్న కత్తితో ఒక్కడే మర్మాంగం పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు