Search
Close this search box.

  ఉజ్వల పథకం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్లు

August 21, 2024 12:50 AM | Aditya369 News

ఉజ్వల పథకం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్లు

మోదీ ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ పథకం రెండో ఫేజ్ కింద ఇప్పటికే 2.34కోట్లమంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు.
ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఓసీ,మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలై ఉండాలి.18సంవత్సరాల వయసు నిండటంతో పాటు మరో ఎల్పీజీ కనెక్షన్ ఉండకూడదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకొని దగ్గరలోని ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ని సంప్రదించవచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు