Search
Close this search box.

  ఏజెన్సీలో ఎర్ర‌చంద‌నం క‌ల‌కం

August 11, 2024 11:51 PM | Aditya369 News

ఏజెన్సీలో ఎర్ర‌చంద‌నం క‌ల‌కం

అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 50 లక్షల విలువైన 81
ఎర్ర చందనం దుంగలు ఫారెస్ట్ అధికారులు ప‌ట్టుకున్నారు. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్ ప‌రిధిలో గంగవరం మండలం పాత రామవరంలో ఓ రైతు పొలంలో తరలించడానికి సిద్ధంగా ఉంచిన దుంగ‌ల‌ను ప‌క్కా స‌మాచారంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సూదికొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు