ఏపీలోని ఏలూరు రేంజ్ పరిధిలో 41 మంది సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు బదిలీ అయ్యారు. వీరిలో కాకినాడ జిల్లా పరిధిలో సామర్లకోట- అంకబాబు, పెద్దాపురం- క్రాంతికుమార్, తునిరూరల్- చెన్నకేశవరావు, కాకినాడ రూరల్- చైతన్య కృష్ణ, సర్పవరం-పెద్దిరాజులు బదిలీ అయ్యారు. ఈస్ట్-వెస్ట్ గోదావరిజిల్లాలో సీఐలు కూడా భారీగానే మార్పులు జరిగాయి.