ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ కీలక తీర్పునిచ్చింది. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని చెప్పింది. 2004లో రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయొద్దన్న తీర్పును పక్కన పెట్టింది. సుప్రీం చీఫ్ జస్టీస్ చంద్ర చూడ్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6 : 1 మెజార్టీతో సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఎమ్మార్పీఎస్ సంబరాలు చేసుకుంది. తమ చీరకాల కల నెరవేరిందని, ధర్మమే గెలిచిందని ఈసందర్భంగా మంద కృష్ణ మాదిగ అన్నారు.
