ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని గురువారం రాష్ట్రపతి ముర్ము సందర్శించారు.
ఈ సందర్భంగా స్కూల్ బీ లోని విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన రాష్ర్టపతి.. విద్యార్థులకు పాఠాలు కూడా బోధించారు. పాఠశాలలో అందుతున్న విద్య, ఇతర సౌకర్యాల పై వివరాలడిగి తెలుసుకున్నారు.
