Search
Close this search box.

  బంగ్లాదేశ్ నిరసనలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

July 21, 2024 11:23 PM | Aditya369 News

బంగ్లాదేశ్ నిరసనలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో 150 మంది చనిపోయారు. దాదాపు 2,500 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తూ.. విద్యార్థులు తిరిగి చదువులోకి వెళ్లాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం తెలిపింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సంస్కరించాలని బంగ్లాదేశ్‌లో విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore