Search
Close this search box.

  రంగస్థలం కాంబో మళ్లీ రిపీట్..! చరణ్ – సుకుమార్ – రత్నవేలు.. మరోసారి అదే కాంబో..!

November 28, 2026 11:51 PM | Aditya369 News

రంగస్థలం కాంబో మళ్లీ రిపీట్..! చరణ్ – సుకుమార్ – రత్నవేలు.. మరోసారి అదే కాంబో..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న RC17పై మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!

ఈ సినిమా కోసం లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

గతంలో రామ్ చరణ్, సుకుమార్, రత్నవేలు కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' ఎలాంటి విజువల్ మ్యాజిక్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురూ చేతులు కలపడంతో RC17పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని మేకర్స్ చెబుతుండటంతో ఈసారి సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చూపించబోతున్నారనే ఆసక్తి మొదలైంది.

మొత్తానికి రంగస్థలం కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

మరి RC17తో మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న RC17పై మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!

ఈ సినిమా కోసం లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

గతంలో రామ్ చరణ్, సుకుమార్, రత్నవేలు కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి విజువల్ మ్యాజిక్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురూ చేతులు కలపడంతో RC17పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని మేకర్స్ చెబుతుండటంతో ఈసారి సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చూపించబోతున్నారనే ఆసక్తి మొదలైంది.

మొత్తానికి రంగస్థలం కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

మరి RC17తో మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore